KKD: పిఠాపురం మండలం నరసింగపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో పాడి రైతుకు చెందిన పశువులు, కోళ్లు మృతి చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాకినాడ కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 7 గేదెలు, 6 దూడలు, సుమారు 30 కోళ్లు మృతి చెందినట్లు కలెక్టర్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాద బాధిత రైతుకు అండగా ఉంటా: పవన్ కళ్యాణ్


