ప్రకాశం: గిద్దలూరు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరవ సర్పంచ్ జనసేన అభ్యర్థి బండి లక్ష్మి భర్త బండి వెంకటస్వామిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ CIతో వాగ్వాదానికి దిగారు. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నామని సీఐ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిద్దలూరు పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత


