కోనసీమ: పి.గన్నవరం మండలం ముంగండ పంచాయతీ యన్నపువారిపేటకు చెందిన యన్నపు విజయ్ గౌరీ (52) శనివారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఇంటి ఆవరణలో విద్యుత్ మోటార్ స్విచ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె పి.గన్నవరం ZP ఉన్నత పాఠశాలలో తాత్కాలిక డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్...డ్రాయింగ్ టీచర్ మృతి


