హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పట్టిష్ట భద్రత: ఎస్పీ

PLD: సత్తెనపల్లి సబ్‌డివిజన్‌లోని 9 మండలాల్లో 52 పంచాయతీలు, 414 వార్డులకు జరగనున్న రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,400 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి తెలిపారు. పోలీసు సిబ్బందికి ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.