హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి'

AKP: అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి, నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశించారు.