VSP: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న సింహాద్రి నాథుని నిత్య అన్నప్రసాద పథకానికి విశాఖపట్నానికి చెందిన ఎస్.ఉమామహేశ్వరరావు రూ.1,01,116 శనివారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు దాత నుంచి విరాళం చెక్కును స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నప్రసాద పథకానికి రూ.1,01,116 విరాళం


