హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బేస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని సోమవారిపేట గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని మినీలారీ ఢీకొట్టడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న108 సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.