సత్యసాయి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు కదిరి, పుట్టపర్తి డివిజన్లలోని గాండ్లపెంట, కదిరి, ఎన్.పి.కుంట, నల్లచెరువు, తలుపుల, తనకల్లు, ఆమడగూరు, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓ.డి.చెరువు, పుట్టపర్తి సహా మొత్తం 12 మండలాల్లోని 169 సర్పంచ్, 1,714 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం


