కృష్ణా: మచిలీపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కృష్ణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా విద్యాభివృద్ధి, సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి నివాళి


