హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

ATP: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుత్తి, గుంతకల్లు, పామిడి, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు, బి.కె.సముద్రం, గార్లదిన్నె మండలాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 186 సర్పంచ్ స్థానాలకు గాను 51 ఏకగ్రీవం కాగా, మిగిలిన 135 సర్పంచ్, 825 వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది.