హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారుపాళ్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ

CTR: బంగారుపాళ్యం (M) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రేపు జరగనున్న పోలింగ్కు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బందికి పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని అందజేశారు.