హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటిన హెడ్ కానిస్టేబుల్

PLD: గత వారం డ్యూటీ నిమిత్తం తెలంగాణ వెళ్లి మెదడు సంబంధిత అనారోగ్యంతో మృతి చెందిన నకరికల్లు పాతూరు కొండకు చెందిన షేక్ దరియా కుమారుడు, లారీ డ్రైవర్ అల్లాబక్షు కుటుంబానికి నకరికల్లు హెడ్ కానిస్టేబుల్ బుర్రి వెంకటప్పయ్య అండగా నిలిచారు. శనివారం ఆ నిరుపేద కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. వెంకటప్పయ్య దాతృత్వాన్ని గ్రామ ప్రజలందరూ అభినందించారు.