ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం మార్కాపురం సహా రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగుల కింద నిలబడవద్దని రైతులు, పశువుల కాపర్లకు అధికారులు సూచించారు. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో తేలికపాటి వర్షాలు


