VZM: విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు మృతి పట్ల అరకు పార్లమెంట్ పరిశీలకులు మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి సిరి సహస్ర తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె స్వగృహానికి వెళ్లి ముక్కా ముత్యాలనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ ముక్కా శ్రావణికి పరామర్శ


