ELR: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కైకలూరులో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 29న రెండో విడతలో 8 మండలాల్లోని 160 పంచాయతీల సర్పంచ్‌లు, 1,219 వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి'


