NTR: జగ్గయ్యపేట మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ వి.వి. శివ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు, అలంకార్ థియేటర్‌లో మున్సిపల్ శానిటరీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. థియేటర్‌లో విక్రయిస్తున్న తినుబండారాల నాణ్యత, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ వి. నాగరాజు యాజమాన్యానికి పలు సూచనలు చేస్తూ, ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే చర్యలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అలంకార్ థియేటర్‌లో మున్సిపల్ అధికారుల తనిఖీలు


