హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫాలోఆన్ ముంగిట టీమిండియా

NZతో రెండో టెస్టులో భారత్ ఫాలోఆన్ ముంగిట నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 116/6 పరుగులు చేసింది. IND ఫాలోఆన్ నుంచి బయటపడాలంటే ఇంకా 41 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉండటం భారత్‌ను కలవరపెడుతోంది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం 200 పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తే, ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉంటుంది.