ELR: పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విధులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సిబ్బందికి సూచించారు. శనివారం కలిదిండిలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. రెండో విడతలో 2,024 పోలింగ్ కేంద్రాలుండగా, 673 సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు బలగాలతో భద్రత కల్పించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్


