హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం

GNTR: ప్రత్తిపాడు మండల పరిధిలోని సర్పంచ్ అభ్యర్థులకు ఎలక్షన్ పై ప్రత్తిపాడు సిఐ సుబ్బారావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సీఐ మాట్లాడుతూ.. ఎలక్షన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అభ్యర్థులే చూసుకోవాలన్నారు. రౌడీషీట్లు ఉన్నవారికి ఏజంట్లుగా అవకాశం ఇవ్వొద్దని సూచించారు. మీకు కావాల్సిన పర్మిషన్ల కోసం మీసేవలో అప్లాయ్ చేసినట్లయితే పర్మిషన్లు ఇస్తామన్నారు.