TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 14 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న స్వర్ణరథం, గరుడ వాహనం, 13న రథోత్సవం, 14న పంచమీ తీర్థం నిర్వహిస్తారు. 15న పుష్పయాగం జరగనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిసెంబర్ 5 నుంచి 16 వరకు ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుచానూరు బ్రహ్మోత్సవాల షెడ్యూల్!


