ATP: గుత్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రిని అందజేశారు. ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ మాట్లాడుతూ.. రేపు గుత్తి మండలంలో జరుగుతున్న రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేశామన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ


