హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలకు 33% రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం'

కృష్ణా: నాయకత్వానికి ప్రాధాన్యత కల్పిస్తూ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని ఇవాళ TPW గుడివాడ అసెంబ్లీ ఇంఛార్జ్ తరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు మరింత బలపడుతుందన్నారు.