హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో రేపు రెండో దశ పంచాయతీ పోలింగ్

NTR: నందిగామ డివిజన్‌లో రేపు రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 127 సర్పంచ్, 1,203 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 4,000 మంది సిబ్బంది, వెయ్యి మంది పోలీసులతో పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించనున్నారు.