KDP: ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె సర్పంచ్‌గా మేకల మోహన్ (మైఖల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయతీ పరిధిలోని 8 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవానికి సహకరించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చౌటపల్లె సర్పంచ్‌గా మేకల మోహన్ ఏకగ్రీవం


