E.G: 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 39 కేంద్రాల్లో 8,140 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 6,660 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 1,480 మంది గైర్హాజరయ్యారు. పోలీసుల భద్రత మధ్య పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ఆంధ్రప్రదేశ్
నవోదయ ప్రవేశ పరీక్షకు 6,660 మంది హాజరు


