KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల పదవులను వేలంపాటలో MLA వరదరాజుల రెడ్డి అమ్ముకున్నారని మాజీ MLA రాచమల్లు ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్, పరిషత్ పదవులను ఏకగ్రీవాల పేరుతో ధనవంతులకు MLA కుటుంబం అమ్ముకుందన్నారు. పంచాయతీ పదవులను సైతం అక్కడి ఆదాయాన్ని బట్టి, రేటు కట్టి అమ్మారని, ఏ పదవికి ఎంత వేలం పెట్టారో ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పదవులను అమ్ముకున్నారు: రాచమల్లు


