BPT: గ్రామ ఏకగ్రీవానికి కృషి చేసిన బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మను సర్పంచ్ యానదిమ్మ, ఉపసర్పంచ్ మడా శ్రీనివాసరావు కలిసి సన్మానించారు. గ్రామ అభివృద్ధికి అండగా ఉంటానని, నాయకులు కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలని, భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ అభివృద్ధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే


