NLR: సంగం మండలంలో ఆదివారం జరగనున్న పంచాయతీ ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని సంగం ఎస్సై భోజ్యా నాయక్ తెలిపారు. మండలంలోని 135 పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్సైలు, 110 మంది పోలీస్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సంగంలో గట్టి బందోబస్తు నడుమ ఎన్నికల పర్యవేక్షణ'


