W.G: డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 2,17,865 మంది లబ్ధిదారులకు రూ.96.18 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను సొమ్ము సక్రమంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అర్హులందరికీ పింఛన్లు అందించాలి: కలెక్టర్


