హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరి మండలంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

CTR: నగరి మండలంలో రెండో విడత సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ​ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 145 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరైనా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.