హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యకు ఒక పదవి.. భర్తకు మరో పదవి!

BPT: కర్లపాలెంలో భార్యాభర్తలిద్దరూ పదవులు అందుకున్నారు. కర్లపాలెం ఎంపీపీగా ఎన్నికైన చీరాల శ్రీనివాస్ రెడ్డి తన భార్యను సర్పంచ్ బరిలో నిలిపారు. చివరి నిమిషంలో సర్పంచ్ ఏకగ్రీవం కావడంతో భార్యాభర్తలిద్దరూ పదవులు పొందారు. ఈయన మాజీ MLA చీరాల గోవర్ధన్ రెడ్డి కుమారుడు కావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పదవులు పొందిన ఇరువురినీ MLA సత్కరించారు.