NLR: మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం కావలిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులవివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధికి ఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఫూలేకు ఎమ్మెల్యే కావ్య నివాళులు


