హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూలే ఆశయ సాధనకు ఉద్యమించాలి: CPI

W.G: మహాత్మా జ్యోతిరావు ఫూలే 106వ వర్ధంతి సందర్భంగా శనివారం తణుకులో CPI ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలపై ఫూలే పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా విద్య, సమానత్వం కోసం ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.