PDPL: కమాన్‌పూర్ మండలం గుండారంలో ఆయిల్‌పామ్ సాగు, పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యానవన అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల్లో సమర్థవంతమైన నీటి, పోషక యాజమాన్యంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయ యంత్రాలు, బిందు సేద్యం, అంతర పంటలకు రాయితీలు ఉన్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
ఆయిల్ ఫామ్ సాగు, పంట మార్పిడిపై అవగాహన


