TPT: ఏర్పేడు వద్ద ఉన్న IIT తిరుపతిలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్సైట్ చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
IIT తిరుపతిలో PDF పోస్టులకు దరఖాస్తులు


