హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌ను చాపెల్‌తో పోలుస్తున్న ఫ్యాన్స్!

గౌతమ్ గంభీర్‌ను టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్‌తో పోలుస్తున్నారు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని సృష్టించాడు. ఆటగాళ్లను తరచూ మారుస్తూ.. జట్టును గందరగోళం చేసేశాడు. సరిగ్గా ఇప్పుడు గంభీర్ కూడా అదే చేస్తున్నాడు. జట్టులో తరచూ ప్రయోగాలు చేస్తూ.. జట్టు పరాజయాలకు కారణమవుతున్నాడు. దీంతో గంభీర్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.