హైదరాబాద్: 28°C
క్రీడలు

పంత్‌ ఆ సమయంలో సరిగా ఉండలేదు: అశ్విన్

రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ సమయంలో సరిగా ఉండటం లేదని, బేసిక్స్‌ లోపించాయని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని అశ్విన్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అశ్విన్‌ ఏమాత్రం సహనం కోల్పోకుండా తనదైన లౌక్యంతో సదరు అభిమానికి దిమ్మతిరిగే సమాధానమిచ్చి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాడు.