హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబై ఇండియన్స్‌కు బుమ్రా షాక్

ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్సీ పదవిని బుమ్రా తిరస్కరించినట్లు తెలుస్తోంది. MI యాజమాన్యం బుమ్రాతో వైస్ కెప్టెన్సీ గురించి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు బుమ్రా అంగీకరించలేదట. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, రోహిత్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన తిలక్, ఈ సీజన్‌లోనూ అదే పాత్రను పోషించే అవకాశం ఉంది.