హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు డీకే కీలక సూచన

టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. క్యాచ్‌లు పట్టడంలో భారత్ 8వ స్థానంలో ఉందని, సులభమైన క్యాచ్‌లను సైతం జారవిడుస్తోందని పేర్కొన్నాడు. మరోవైపు 240 పరుగుల వెనుకంజలో ఉండటంతో పాటు చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయని తెలిపాడు. రిషబ్ పంత్ నిర్భయమైన ఆటతీరుకు మద్దతు ఇవ్వాలని సూచించాడు.