హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు: ఖర్గే

డీలిమిటేషన్ పేరుతో జనాభా, భౌగోళిక అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. 'గతంలో 400 సీట్లు అన్నారు.. ఇప్పుడు 800 సీట్లు అంటారు. జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈ వ్యవహారం జరుగుతుంది. డీలిమిటేషన్ పేరుతో జ్ఞానేష్ కుమార్ ఏమైనా చేస్తారు. డీలిమిటేషన్ బిల్లుకు ఇండి కూటమి వ్యతిరేకం. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు' అని తెలిపారు.