హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదర్శ కిరణం సేవలు అభినందనీయం: ఈటల

HYD: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆదర్శ మ్యాట్రిమోనీ 33వ, ఆదర్శ కిరణం పత్రిక 16వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కులాలు, వర్గాలను ఐక్యం చేస్తూ చైతన్యం కలిగిస్తున్న పత్రిక సేవలను అభినందించారు. నిర్వాహకుడు బాలరాజు గౌడ్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, పత్రికను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.