AP: రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222 ఏళ్ల వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఏపీలో పనిచేసిన రోజులు తనకు గోల్డెన్ డేస్ అని గుర్తుచేసుకున్నారు. 222 ఏళ్ల వేడుకలు చాలా అరుదైనవని, ఈ చరిత్ర ఇతర కోర్టులకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. త్వరలో కోర్టు 225 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఆ వేడుకల్లోనూ పాల్గొంటానని తెలిపారు.
వార్తలు
అవి గోల్డెన్ డేస్: జస్టిస్ ప్రశాంత్ కుమార్


