న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (23) అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (89) బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (88) రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాత రోహిత్ శర్మ (56), గిల్ (48), జైస్వాల్ (45) ఉన్నారు.
క్రీడలు
టీమిండియా స్టార్ ప్లేయర్ ప్రపంచ రికార్డు


