హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి'

AKP: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ విజయ కృష్ణన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవివక్ష, అంటరానితనం నిర్మూలనతో పాటు అణగారిన వర్గాలు, మహిళల విద్యాభివృద్ధికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సమానత్వం, సామాజిక న్యాయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.