హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నృత్యం చేసి సందడి చేసిన అయ్యప్ప స్వాములు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు కాలనీలోని పలు వీధుల గుండా అయ్యప్ప పల్లకిని మంగళ హారతులతో ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సంస్కృతిక పాటలకు అనుగుణంగా స్వాములు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.