ADB: బేల మండలంలోని సాంగిడి గ్రామంలో నూతనంగా పింఛన్లు పొందిన లబ్ధిదారులతో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. లబ్ధిదారులు పింఛను డబ్బులను చూపిస్తూ మిఠాయిలు పంచుకున్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని రూపేష్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ
అర్హులైన పేదలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా


