న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి తన పేరిట అత్యంత చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు (8) డకౌటైన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ (7) పేరిట ఉన్న చెత్త రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. అలాగే, SENA దేశాల్లో కనీసం ఒక్కసారైనా డకౌటైన తొలి భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు.
క్రీడలు
జైస్వాల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు


