న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. 104 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (25) పెవిలియన్ చేరాడు. కివీస్ పేసర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (6*), ధ్రువ్ జురెల్ (0*) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 2, డఫీ 2, హెన్రీ ఒక వికెట్ తీశారు. భారత్ ఇంకా 252 పరుగుల వెనుకంజలో ఉంది.
క్రీడలు
5 వికెట్లు డౌన్.. కష్టాల్లో టీమిండియా


