ADB: కేంద్రంలోని రిమ్స్ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని మెకానైజ్డ్ లాండ్రీ వద్ద ప్రహరీ కూలి పోయింది. లాండ్రీలోని డ్రయ్యర్ చెడిపోవటంతో ఉతికిన దుప్పట్లు, గౌన్లు నేలపైనే అక్కడే ఆరేస్తుంటారు. పక్కనే వైద్య వ్యర్థాలు నిల్వ చేస్తుంటారు. ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట్ లకావత్ వివరణ కోరగా సమస్యను కలెక్టర్‌కు విన్నవించామన్నారు.
తెలంగాణ
మెకానైజ్డ్ లాండ్రీ వద్ద ప్రహరీ కూలిపోవడంతో కలెక్టర్ కు వినపం


