KNR: బాల్యవివాహాలు, బలవంతపు వివాహాల నిర్మూలనకు విద్యార్థులు చైతన్యం పొందాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ సూచించారు. శుక్రవారం ప్రభుత్వపాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్యవివాహాలకు పాల్పడితే శిక్షలు తప్పవన్నారు. ఇలాంటి ఘటనలు తెలిస్తే ఉపాధ్యాయులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్ 15100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
బాల్యవివాహాల నిర్మూలనకు విద్యార్థులు చైతన్యం పొందాలి


